శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు.ఈవేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే హాజరై శ్రీ వాసవి మాత చిత్ర పటానికి పుష్పమాల వేశారు.
కార్యక్రమంలో ఆర్.ఐ యాదగిరి, ఎస్.ఐ కిరణ్ కుమార్, ఆర్.ఎస్.ఐ సాయి కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.